convulsion
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, కంపము.
- a convulsion of the earth భూకంపము.
- convulsions plu.
- జన్ని, యీడ్పు.
- she was in convulsions ఆమె విలవిలలాడుతూ వుండెను.
- they were in convulsionsof laughter పక్కలు పిసుక్కొని నవ్విరి.
- convulsions of weeping వెక్కి వెక్కి యేడ్వడము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).