Jump to content

copper

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, రాగి, తామ్రము.

  • a copper coin పైసా.
  • I gave them, some coppers వాండ్లకు కొన్ని పైసాలు యిచ్చినాను.
  • copper plate ( a picture ) రాగి అచ్చున వేసిన పటము.
  • a boiler హండా, గంగాళము.
  • sulphate of copper మయిల తుత్తము.
  • copper coloured చామనిచాయయైన.
  • copper nose యెర్రని ముక్కు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=copper&oldid=927459" నుండి వెలికితీశారు