copy-hold

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, ఇంగ్లీషు ధర్మశాస్త్రములో ఒక తరహా భూస్వామ్యము.

  • I hold thisland in free hold and the other land in copy-hold యీ నేల నా సొంతము ఆ నేలనుస్వామి భోగానికి తీసుకొని యున్నాను.
  • copy-hold land స్వామిభోగమిచ్చి అనుభవించేనేల,మాలగుజారి భూమి అనవచ్చును.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=copy-hold&oldid=927469" నుండి వెలికితీశారు