coquet
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s., తుసుకులాడి, వగలాడి, చిన్నెలాడి. క్రియ, నామవాచకం, to act the lover, to entice by blandishments తుసుకులుచేసుట, వలపించుట, తేలించుట, లాలించుట, మోహము చూపి యేమార్చుట, మరులు,కొలిపి మాయచేసుట.
- she coquetted with him, a long time and disappointed him at last బహుదూరము వాడికి మోహము చూపి తుచకు వాణ్ని మోసపుచ్చినది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).