coral
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]- her coral lip దాని కెమ్మోని, దాని శోణాధరము.
- she of the coral lip బింబోష్ఠి.
- coral plant ( a certain flower which resembles theJack Spratt See Ainslie 2.p. 45.47 and Rox 3,687) నేపాళ వృక్షము.
నామవాచకం, s, పగడము, ప్రకాళము మన్మధుని యెముకలు అంటారు.
- a coral necklaceపగడాల దండ.
- artificial coral లక్క పగడము.
- a childs coral పండ్లు రాని బిడ్డలు నిట్లోవేసుకొని కొరికే పగడపు కాడగల గిలక.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).