corn
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, grain ధాన్యము.
- crop of corn పయిరు, సస్యము.
- a grain of corn గింజ.
- ahead or ear of corn కంకి.
- wild corn నివ్వరి, నీవారము.
- seed corn విత్తనాలు.
- empty ears of corn తాలు, తప్పగింజలు.
- a corn field చేను, మెట్ట పొలము.
- a sheaf of corn పన, వోదె.
- Indian corn మొక్క జొన్నలు.
- a sore on the foot &c కోవిపుండు, ఆణి.
- A corn cutterకోవిపుండుకోసే వైద్యుడు.
- The corn law ధాన్యమును గురించి యేర్పరచిన చట్టము.
- a cornmill గోధుమ పిండి విసిరే తిరగలి, గోధుములను పిండి చేసే యంత్రము.
క్రియ, విశేషణం, or to salt flesh ఉప్పు వేసి పక్వము చేసుట, అనగా మాంసముశానా దినములు చెడకుండా వుండేటట్టు వుప్పు వేసి పక్వము చేసుట.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).