corporation
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, సభ, గ్రామసభ, అనగా సీమలో ప్రతి పట్ణములో వుండే వర్తకులురాజాజ్ఞ మీద సభ కూడి ఆ వూళ్లో కొన్ని రుసుములు వసూలు చేసి దానిగుండా వీధులుచక్కబెట్టించడము వంతెనలు కట్టించడము మొదలైనవి చేసే సభవారు, శిక్ష జరిగించేటందుకువాండ్లకు మేజస్ట్రీటు అధికారము లేదు.
- for this the Arabic phrase mist is theappropriate word In the legal sense అధికారము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).