correspond
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, నామవాచకం, to agree సరిపడుట, యిముడుట, పొందుట.
- this pillardoes not correspond with that యీ స్తంభానికి ఆ స్తంభము దీటు పడలేదు.
- In the Englishlanguage there is no word that corresponds with the word braminయింగ్లిషులో బ్రాహ్మణుడనే శబ్దమునకు సరియైన శబ్దము లేదు.
- he corresponds withme అతనికి నాకు వుత్తర ప్రత్యుత్తరములు జరుగుతున్నవి.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).