Jump to content

correspondent

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, జాబులు వ్రాసేవాడు, మునీబు, అడితీదారుడు.

  • is he a correspondent ofyours ? వాడికి నీకు వుత్తర ప్రత్యుత్తరములు జరుగుతున్నవా, వాడు నీ అడితీదారుడా.

విశేషణం, సరియైన, జతగావుండే, ప్రతియైన, తాళాగా వుండే.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=correspondent&oldid=927534" నుండి వెలికితీశారు