corresponding

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, యీడైన, జతగా వుండే, తుల్యమైన, సరియైన, ప్రతియైన.

  • the correspondingparties ఉత్తర ప్రత్యుత్తరములు వ్రాసేవాండ్లు.
  • they gave him the title of cpatianwith corresponding pay వాడికి కేప్టన్ అనే పేరు యిచ్చి దానికి తగిన జీతమున్ను యిచ్చినారు.
  • a correspondingterm సరియైన శబ్దము, ప్రతిశబ్దము.
  • In the year 1845 corresponding with Vishwavasu1845 corresponding సంవత్సరమునకు సరియైన విశ్వావసునామ సంవత్సరములో.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=corresponding&oldid=927535" నుండి వెలికితీశారు