corrode

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, తినివేసుట, హరించుట.

  • constant dropping of water will corrodea rock సదా నీళ్లు పడడము చేత రాయి అరిగి పోతున్నది.
  • rust corrodes iron తుప్పుయినుమును తినివేస్తున్నది.
  • grief corrodes the heart వ్యసనము చేత మనసుకుందిపోతున్నది.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=corrode&oldid=927540" నుండి వెలికితీశారు