corrosive
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, తిని వేసే, అరగకొట్టే, క్షయింపచేసే.
- rust is corrosive తుప్పు యినుమునుతినివేసేటిది.
- care is corrosive చింత మనసును చెరిపేటిది.
- corrosive sublimateఉల్లి పాషాణము.
నామవాచకం, s, తినివేసే మందు, కరగకొట్టే మందు.
- costic is a corrosive కారము కండనుకోసే మందు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).