corrupt

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, చెడిపోయిన, చీకిపోయిన, కుళ్లిన, మురిగిన, పుప్పిపట్టిన, లంచముతీసుకొన్న.

  • or vicious దుర్మార్గమైన, దుష్ట.
  • corrupt practices దుర్వాడికలు.
  • a corrupt judgeలంచగొట్టైన న్యాయాధిపతి.
  • a corrupt word అభాసమైన శబ్దము.
  • a corrupt phrase యాచమాట,గ్రామ్యము.
  • corrupt human nature పతితులు, అనగా మనుష్యులు.

నామవాచకం, s, చెరుపుట, భ్రష్టుచేసుట.

  • these books corrupt the mind యీపుస్తకములు బుద్ధిని చెరుపుతున్నవి.
  • evil communications corrupt good manners ( 1 Cor.XVI.32 ) కుసంసర్గేణ లోకానాం, శుభంకర్మవినశ్యతి A+ or to bribeలంచమిచ్చి చెరుచుట.
  • he tried to corrupt the judge న్యాయాధిపతికి లంచమిచ్చిలోపరుచుకోవలెనని చూచినాడు.

క్రియ', నామవాచకం, చెడిపోవుట, కుళ్ళిపోవుట, పుచ్చిపోవుట.

  • to prevent the body from corrupting పీనుగ కుళ్లి పోకుండా.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=corrupt&oldid=927546" నుండి వెలికితీశారు