council
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, సంఘము, కూటము, ఆలోచన సభ.
- he called a council వొక సభ కూర్చినాడు.
- they held a council of war కష్టకాలము వచ్చినది యిఖ మనము యేమి చేయవలెననిఆలోచించుకొన్నారు.
- he held a council with his relations బంధువులను కూర్చిఆలోచించినాడు.
- a member of council ఆలోచన సభలో వొకడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).