countenance

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, ఆదరించుట సహాయము చేసుట, కటాక్షించుట, పక్షీకరించుట,అభిమానించుట.

  • he countenanced the fraud ఆ మోసాన్ని చూస్తూ వీరికె వున్నాడు ఆకృత్తిమమును అనుకూలించినాడు.

నామవాచకం, s, ముఖభావము, ముఖ దాతువు, ముఖవైఖరి, ముఖజాడ.

  • through the light of his countenance ఆయన మూర్తివంతమువల్ల.
  • he withdrew his countenance from themపరాఙ్ముఖమైనాడు, దయ తప్పినది.
  • he gave them his countenance వాడు వాండ్లకుముఖమిచ్చినాడు, అనగా వాండ్ల పక్షమయినాడు.
  • he did not give them his countenance వాడువాండ్లకు ముఖమివ్వలేదు, అనగా వాండ్లతో ప్రతిఘటించి వున్నాడు.
  • his countenance fellఆగ్రహపడ్డాడు, అలిగినాడు.
  • they came to keep me in countenance నేను సిగ్గు పడకుండా నాకుసహాయముగా వచ్చినారు.
  • he is out of countenance వాడి ముఖము చిన్న పోయినది.
  • with a fallen countenance సిగ్గుపడి చిన్నబోయి.
  • his countenance changed వాడికి మారుముఖము పడ్డది.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=countenance&oldid=927599" నుండి వెలికితీశారు