counter
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియా విశేషణం, అడ్డముగా, ప్రతికూలము గా, విరోధముగా.
- they ran counter to himఅడ్డగించినారు.
- a counter document యెదురు వొడంబడికె, కదపా.
- a counter petition అడ్డముగాయిచ్చిన అర్జి, విరుద్ధముగా యిచ్చిన అర్జి.
- a counter suit యెదురు వ్యాజ్యము.
- a counter commandమునుపటి వుత్తరవుకు విరుద్ధమైన వుత్తరవు.
నామవాచకం, s, ( at cards ) ఆటలో యెంచుకోవడానకు పెట్టుకొన్న దంతముతో చేసినకాయలు.
- or tabel in a shop అంగడివాడి దసుకు పెట్టె.
- or counterfeit moneyతప్పు నాణెము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).