counterbalance
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, సరియెత్తు, సరిభారము, తుల్యము యీడు.
- as a counterbalance అందుకుయీడుగా.
క్రియ, విశేషణం, సరితూగ చేసుట, సరియెత్తు చేసుట.
- his kindness counter balances the injury he did you వాడు పూర్వము చేసిన అపకారానికిన్నియిప్పుడు చేసిన వుపకారానికిన్ని సరిపోయినది.
- this evil counter balances all the good యీ ఆయాసమునకు ఆ మంచికి సరిపోయినది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).