Jump to content

counterfeit

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, కల్పన, విశ్వామిత్రము, మోసగాడు, వంచకుడు. విశేషణం, ( forged ) సృష్టించిన, తప్పు, విశ్వామిత్రమైన.

  • a counterfeit signatureతప్పుచేవ్రాలు.
  • a counterfeit bond తప్పు పత్రము.
  • counterfeit gold కాకి బంగారు.
  • counterfeit coin దొంగ నాణెము.
  • a counterfeit ruby కరబోకులు.
  • a counterfeit diamond తోరమల్లి తరుపు.
  • counterfeit devotion మాయభక్తి.

క్రియ, విశేషణం, వొకనివలె నటించుట.

  • he counterfeited my brother and reeived the money నా తమ్ముడని పేరు పెట్టుకొని ఆ రూకలను తీసుకొన్నాడు.
  • or to forge సృష్టించుటు he counterfeited the coin తప్పు నాణెము వేసినాడు.
  • they counterfeited his signature వాడి చేవ్రాలు వలె తప్పు చేవ్రాలు చేసినాడు.
  • he counterfeited the document వొక తప్పుదస్తావేజు సృష్టించినాడు.
  • he counterfeited her voice దాని గొంతువలె మాయగా మాట్లాడినాడు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=counterfeit&oldid=927608" నుండి వెలికితీశారు