countermarch
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, తిప్పుకొని పోవడము, మళ్లుకొని పోవడము. క్రియ, విశేషణం, మళ్లుకొని పోవుట, తిప్పుకొని పోవుట.
- I counter marched the thievesదొంగలకు అడ్డము తగిలినాను.
- they past the whole day in marching and counter marching వారు ఆ దినమంతా రావడము పోవడముతోనే సరిపోయినది.
- he counter marched his booksయిక్కడి పుస్తకములనుఅక్కడ, అక్కడి పుస్తకములను యిక్కడ పెట్టినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).