coup-de-main
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, ప్రబలమైన దెబ్బ, వొకరికి తోచని దివ్యమైన యుక్తి, యెత్తు, అనగావొక దెబ్బలో తన యత్నము సఫలమయ్యేటట్టు చేసిన వొకరికీ తోచని దివ్యమైన యుక్తి.
- hetook the queen by a coup-de-main వొకరికిన్ని తోచని ఒక యెత్తులో లటక్కున మంత్రిని కొట్టి ఆటజయించినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).