couple
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, నామవాచకం, కూడుట, చేరుట, సంగమము చేసుట.
- some birds couple in May కొన్నిపక్షులు వసంత ఋతువులో కూడుతవి సంగమము చేస్తవి.
నామవాచకం, s, జత, జంట, జోడు, రెండు,యిద్దరు.
- a married couple దంపతులు, ఆలుమొగుడు.
- in dancing జంటగా ఆడే యిద్దరు.
- for dogs లంకె కుక్కలను పెనవేసేగొలుసు.
క్రియ, విశేషణం, పెనవేసుట, జంటించుట, జోడించుట, జతచేసుట.
- he coupled the dogs కుక్కలను పెనవేసినాడు.
- coupled with what you said before this shows you are wrong నీవు ముందు చెప్పిన మాటానున్ను యిప్పుడు చెప్పినమాటానున్ను ఒతపెట్టి చూస్తే నీవు చెప్పినది తప్పు అని తెలుస్తుంది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).