court

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, ఉపసర్పించుట, అనుసరించుట.

నామవాచకం, s, సభ, కొలువుకూటము, ఆస్థాన మంటపము.

  • court or court yard in a house ముంగిలి, ముంగిటిబయలు.
  • he drove his carriage into the court of the palaceబండిని నగరు యొక్క ముంగిటి లోకి తోలినాడు.
  • a court justice న్యాయసభ, న్యాయస్థానము.
  • the court రాజపరివారము.
  • he made court to them వాండ్లకు మహాలాలించినాడు.
  • he made great court to the general సేనాధిపతిని నిండా వుపసర్పిస్తూ వుండినాడు.
  • he was that time paying court to my daughter అప్పట్లో నా కూతురిని పెండ్లి చేసుకోవలెనని దాన్ని అనుసరిస్తూ వుండినాడు.
  • a court poet ఆస్థానకవి.
  • court leet పంచాయతి వాడు.
  • court hand ఒక తరహా పాతమోడి అక్షరములు.
  • Act of Parliament మొదలయిన శాసనములున్ను లాయరులు కొన్ని దస్తవేజులనున్ను యీ మోడిని వ్రాయిస్తారు.
  • this ship conveyed the portugueze court to Lisbon ఆ రాజు సపరివారముగా యీ వాడలోకి పోయినాడు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=court&oldid=927647" నుండి వెలికితీశారు