covered

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, మూసిన, కప్పబడ్డ, మూసుకొన్న.

  • the ground was covered with leavesయిక్కడ ఆకులు విస్తారము రాలి వున్నవి.
  • it was covered or concealed by the box అదిపెట్టె చాటున వుండినది.
  • a book covered with leather తోలువేసిన పుస్తకము.
  • It was coveredwith leaves ఆకులలో దాచబడ్డది.
  • the ship was covered with waves ఆ వాడను అలలుఆవరించినవి.
  • a rupee covered with gold leaf బంగారు మొలాముచేసిన రూపాయ.
  • a rubycovered throne రత్నఖచితమైన సింహాసనము.
  • the plain was covered with people ఆబయలులో జనము నిండి వున్నది.
  • the table was well covered వంటకాలు వేసినారు.
  • covered witheruptions పేలిన.
  • his face was covered with boils వాడి ముఖమంతా కురుపులు.
  • please to be covered దయచేసి టోపి వేసుకో.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=covered&oldid=927666" నుండి వెలికితీశారు