cram
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, నామవాచకం, అడుచుకొనుట, కూరుకొనుట, బొక్కుట. నామవాచకం, s, a fib, a lie అబద్ధము. క్రియ, విశేషణం, కూరుట, కుక్కుట, తురుముట, అడుచుట.
- the monkey crams the food into its cheeks; or, the monkey crams its cheeks with food; or the monkey crams itself కోతి ఆహారమును బుగ్గలలో కూరుకొంటుంది.
- to prevent laughing he crammed his handkerchief into his mouth నవ్వును అణచడానకైరుమాలు గుడ్డను నోట్లో కూరుకొన్నాడు.
- he crammed all the books into the boxపుస్తకములనంతా ఒక పెట్టెలో వేసి అడిచినాడు.
- he crammed himself పొట్ట నిండాఅడిచినాడు.
- I crammed myself in యిరికించుకొని లోనికి దూరితిని.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).