craniology
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, కపాలము యొక్క ఆకారమును చూచి మనిషి యొక్క గుణములనుచెప్పే శాస్త్రము.
- The principal new phrases used by SPURZHEIM in thisscience ( as it is called ) would be thus expressed in Sanscrit.
- 1.
- Amativeness మోహత.
- 2.
- Philoprogenitiveness ఈషణత.
- 3.
- Concentrativeness దీక్ష.
- 4.
- Adhesiveness సంలగ్నశీలత.
- 5.
- Combativenessయోధత.
- 6.
- Destructiveness సంహారత.
- 7.
- Secretiveness గుప్తత.
- 8.
- Acquisitiveness లభత.
- 9.
- Constructiveness సయ్యోగత్వము.
- 30.
- Eventuality ఫలత.
- 35.
- Causality కారణత.
- 19.
- Ideality కవిత.
- 36.
- Alimentativenessపోషణత.
- The rest will be found in the proper places.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).