create
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, విశేషణం, సృష్టించుట, నిర్మించుట ఉత్పత్తి చేసుట, కలగచేసుట, కల్పించుట.
- this will create a great confusion యిందువల్ల మహాకలవరము సంభవించును.
- this creates the difficulty యిందు చేత ఆ తొందర సంభవిస్తుంది.
- the king createed him abaronet రాజు అతనికి బారోనెట్టు ఆఖ్యను యిచ్చినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).