creature
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, ప్రాణి, జంతువు, జీవి.
- a rational & మనిషి, పునర్జననము.
- theseare mere creatures of the attorney వాండ్లు ఆ లాయరు చేతి కింద వుండేలుచ్చాలు, బడవాలు.
- an irrational creature జంతువు.
- marine creatures సముద్రము లోనిజంతువులు.
- silly creature వెర్రి ముఖము.
- poor creature దిక్కుమాలిన పక్షి.
- she is a fine creature ఆమెమహా యోగ్యురాలు, ఆమె మహా రూపవతి.
- creature comforts శరీర సుఖములు, ముఖ్యముగాఅన్న పానాదులును గురించి పరిహాసమైన మాట.
- look at that poor creature at the gateపాపము తలవాకిట వుండేవాన్ని చూడు.
- he is a new creature 2 Cor.
- 5.
- 17.
- ( i.
- e.
- formation ) నవీనసృష్టి స్వరూపోభవతి.
- A+.
- కొత్త సృష్టి.
- F+.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).