Jump to content

creep

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, నామవాచకం, పాకుట, పారాడుట, జరుగుట, జారుట, మెల్లిగా పోవుట.

  • they crept upon him మెల్లిగా వాడి దగ్గరకు వచ్చినారు.
  • the plant crept over the wallసంపంగతీగె గోడమీద పారినది, యెక్కినది, అల్లినది.
  • as a child దోగాడుట.
  • they crept into his confidence వుపాయముగా వాణ్ని నమ్మించినారు.
  • delight and terror make the flesh creep ఆనందము చేత భయము చేత ఒళ్లు జలపరిస్తున్నది, గగ్గురుపొడుస్తుంది.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=creep&oldid=927780" నుండి వెలికితీశారు