critic
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, నిర్ణేత, పరిక్షకుడు, విధాయకుడు అనగా ఒకడు చేసిన గ్రంథము మీదఅబద్ధసుబద్ధములు యేర్పరచి వ్రాసే పండితుడు.
- Appa Cavi and Peddi Bhatlu arecelebrated critics అప్పకవిన్ని పెద్దిభొట్లున్న గ్రంథముల యొక్క నిగ్గును తేల్చే వాండ్లు, లాక్షణీకులు.
- he is a critic in horses వాడు అశ్వపరిక్ష తెలిసినవాడు.
- A crus criticorum విద్వాంసులము గ్గొయ్య, తీరని సందేహము, వ్యాసఘట్టము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).