Jump to content

crude

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

విశేషణం, or raw meaning unboiled పచ్చి, పండని, అపక్వమైన.

  • unripe పచ్చి,లేత పక్వము కాని.
  • cot changed by any processor preparation పదను చేయని.
  • or unprepared కోరా.
  • crude notions ఆల్ప జ్ఞానము, అసంపూర్ణమైన జ్ఞానము.
  • orunconcocted జీర్ణము కాని, అరగని.
  • the iron was brought there in a crude state ఆ యినుమును తవ్వినది తవ్వినట్టే తేచ్చినారు, కాచి పక్వము చేయకుండా ముష్టుతో కూడా వుండే మడ్డి యినుమును తెచ్చినారు.
  • a crude form in Sanscrit grammar ప్రకృతి రూపము.
  • a crude Sanscrit noun ప్రాతిపదికము.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=crude&oldid=927887" నుండి వెలికితీశారు