Jump to content

crust

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, నామవాచకం, పక్కుకట్టుట. నామవాచకం, s, రొట్టె యొక్క బిరుసుగా వుండే పయితోలు, పిండి వంటలు యొక్క బిరుసైనపయితోలు.

  • or covering పయిచిప్ప, గుల్ల, పైచెక్క.
  • there was a crust of blood over the wound గాయము మీద పొక్కు కట్టినది.
  • the metal was found under a crust of earth వక మంటిపొర కింద రాగి వున్నది.
  • the crust of the teeth పంటికి కట్టిన గార.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=crust&oldid=927912" నుండి వెలికితీశారు