Jump to content

crystal

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, స్ఫటికము.

  • a crystal of salt వుప్పు పెళ్ల, వుప్పుకల్లు.
  • the salt formedin crystals వుప్పుపంట కట్టినది, పువ్వులుగా కట్టినది.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]

విశేషణం, స్ఫుటికము వంటి, నిర్మలమైన, పళింగైన.

  • the crystal spring మంచి నీళ్లు,తేటైన నీళ్లు, నిర్మలోదకము.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=crystal&oldid=927923" నుండి వెలికితీశారు