cuckold
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, the husband of an adulteress వూరిమీద పోయినదానీ మగడు,చెడిపోయినదాని మగడు, భ్రష్ట భార్యాపతి. క్రియ, విశేషణం, ఒకడి పెళ్లాన్ని చెరిపి దాని మగనికి తలవంపు చేసుట.
- he cuckolded that man వాడి పెళ్లాన్ని చెయ్యిపట్టి వాడికి తలవంపు చేసినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).