Jump to content

cuff

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, or blow గుద్దు, పిడిగుద్ధు, మొట్టికాయ, దెబ్బ.

  • they came to fisty cuffsగుద్దులాడ సాగిరి.
  • of a coat చేతి మీద వుండే ముజేతి చొక్కాయ మడత.
  • a red coat with black cuffs and collar మెడ ముంజేతులు నల్లగా వుండె యెర్రకోటు.
  • hand cuffsచేతి సంకెళ్లు.

క్రియ, విశేషణం, గుద్దుట.

  • on the head మొట్టుట.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=cuff&oldid=927947" నుండి వెలికితీశారు