Jump to content

cup

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, రాగి గిన్నెతో వొక తరహా చిటికె వేసుట, గిన్నె కరిపించి నెత్తురు తీసుట. నామవాచకం, s, గిన్నె, కలశము, చెంబు, పాత్ర, అటిక.

  • a tea cup కోపా.
  • ( copa ) యిదియింగ్లిషు మాట.
  • a cup made of a leaf దొన్నె, దొప్ప.
  • a cup made of a cocoanut టెంకాయ చిప్ప.
  • the cup of a lamp ప్రమిద.
  • when they are in their cups సారాయితాగి మయిక మెక్కినప్పుడు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=cup&oldid=927987" నుండి వెలికితీశారు