Jump to content

curb

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, అణచుట, నిలుపుట, ఆంక్షచేసుట.

  • I cannot curb the horse ఆ గుర్రాన్నికళ్లెము యీడ్చిపట్టి నిలుపలేను, అనగా అది నాకు స్వాధీనము కానేరదు.
  • to curb theappetite కడుపు కట్టుట, ఆకలిని అణుచుట.
  • he curbed his feelings వాడు దుఃఖాగ్నికడుపులో పెట్టుకొన్నాడు.

నామవాచకం, s, పెద్ద కళ్లెము.

  • metaphorically ఆటంకము, అడ్డి.
  • he set a curb upon his passions వాడు కామ క్రోధాదులను అణిచినాడు.
  • you ought to set a curb upon your tongue నీవు నోరు ఆచవలెను.
  • the curb of a road fountain or well అంచు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=curb&oldid=928003" నుండి వెలికితీశారు