cure
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, నామవాచకం, మానుట, మానిపోవుట, స్వస్థమౌట, వాసియౌట, గుణమౌట. క్రియ, విశేషణం, స్వస్థము చేసుట, వాసి చేసుట గుణపరచుట, కుదిరించుట.
- this will curehim of making such complaints యిటువంటి ఫిర్యాదులు చేయకుండా దీనిచేత వాడికిబుద్ధివచ్చును.
- to cure a disease స్వస్థము చేసుట, మాన్పుట.
- he cured the wound ఆపుంటిని మాన్పినాడు.
- to cure with salt వూరపేసుట, వూరబెట్టుట.
- or to cure flesh orfish వుప్పువేసి అయినా పొగలో కట్టి అయినా మాంసము చేపలను బాగుచేసి వుంచుట.
- or to prepare tobacco or a hide పదును చేసుట.
నామవాచకం, s, స్వస్థము, గుణము వాసి, నయము, పరిహారము, కుదురుబాటు, గుణముచేయడము.
- or remedy విరుగుడు, చికిత్స.
- or the benefice of employment of acurate పాదిరివృత్తి.
- to effect a cure వాసి చేసుట గుణపరచుట.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).