curious
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
విశేషణం, inquisitive, desirous of information తెలుసుకోవలె ననేయిచ్ఛగల, యిదేమి అదేమని అడిగి తెలుసు కొనే బుద్ధిగల పరిశోధక బుద్ధిగల, బుభుత్సుత.
- how curious you are యిదేమి అదేమని యెందుకు వూరికె అడుగుతావు.
- I am not curious aboutit అది యెటువంటిదో యని అడిగి తెలుసుకోవలెననే యిచ్చ నాకు లేదు.
- I was curious toknow how this happened యిది యెట్లా సంభవించినదో తెలుసుకోవలెనని నాకుయిచ్చవు డినది.
- difficult to please full of care సూక్ష్మమైన, సున్నితమైన,జాగ్రతగల.
- these people are very curious about their food వీండ్లు భోజనములోసాంట్లు వెతికేవాండ్లు.
- exact nice, subtle ఠీకు అయిన, కచ్ఛితమైన.
- he is a curiousworkman వీడు కచ్ఛితమైన పని చేసేవాడు.
- a curious examination శలాకపరీక్ష, కచ్ఛితమైనపరీక్ష.
- elegant, neat, laboured, finished నాజూకైన, సుందరమైన.
- rare వింతైన,వినోదమైన, వేడుకైన, అతిశయమైన, అపురూపమైన, ఆశ్చర్యమైన.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).