Jump to content

curse

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, శాపము, తిట్టు.

  • or affliction బాధ, దుఃఖము.
  • these locusts are a perfect curse జట్టిమిడతలు ఒక యీతి బాధ.

క్రియ, విశేషణం, తిట్టుట, దూషించుట, శపించుట.

  • to afflict వేధించుట, బాధించుట, దుఃఖపెట్టుట.
  • curse this rain యీ వాన మండ.
  • curse them వాండ్ల కడుపు కాల.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=curse&oldid=928032" నుండి వెలికితీశారు