Jump to content

cursory

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

విశేషణం, casual పయిపయి, పైపరాకైన.

  • at a cursory glance పై చూపుగా,పైపరాకుగా, చక్కగా చూడకుండా.
  • a cursory observation పైపరాకుగా చెప్పిన మాట, వాక్పరణిగాచెప్పిన మాట, నోరు జారి చెప్పిన మాట.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=cursory&oldid=928038" నుండి వెలికితీశారు