Jump to content

cushion

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, కూర్చుండే మెత్త, బండి, కురిచి మొదలైన వాటిలో వేసే చిన్న మెత్త, బిళ్ల దిండు, ఒరుగుదిండు. క్రియ, విశేషణం, కురిచి మొదలైన వాటికి మెత్తలు వేసుట విచారణకు రాకుండా అణిచివేసుట.

  • they cushioned his arguments వాడు చెప్పిన న్యాయములను అణగదొక్కి వేసినారు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=cushion&oldid=928054" నుండి వెలికితీశారు