Jump to content

custom

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, వాడుక, అలవాటు, అభ్యాసము, ఆచారము, మర్యాద, సంప్రదాయము,ధర్మము.

  • local custom దేశాచారము.
  • Poundage ( see that word ) in shoppingతరుగు, రవేసు.
  • practice of buying of certain person కొనే వాడుక.
  • I will givehim, my custom అతని అంగట్లో వెచ్చము చేస్తాను కొనే వాడుక చేస్తాను.
  • he opened a shopthere which drew all the custom of the neighbourhood వాడు అంగడి పెట్టినందునఆ తట్టు వాడు కంతా వాడి అంగడికి తిరిగిపోయినది.
  • or tax సుంకము తీరువ.
  • custom houseసుంకపు చావిడి, పురుజా, సలాయరుకచేరి.
  • custom house officer సుంకపు బంట్రోతు.
  • the customof women is upon her స్త్రీల మర్యాదతో వున్నది, అనగా అది బహిష్టుగా వున్నది.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=custom&oldid=928060" నుండి వెలికితీశారు