Jump to content

cut

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, నరుకు,చీలిక, నక్కు, గాయము, పొడిచినతావు.

  • this was a cruel cut యిదిఅతి క్రూరమైన పని.
  • or picture పఠము, బొమ్మ, అనగా పుస్తకముగా అచ్చు వేసి వుండేప్రతిమ.
  • he was dressed after the Mahratta cut మరాటి వేషము కట్టుకొన్నాడు.
  • the cut of ones face ముఖవైఖరి, ముఖరీతి, ముఖజాడ.
  • a blow with a whip or stick దెబ్బ.
  • he gave me a cut నన్ను ఒక దెబ్బ కొట్టినాడు.
  • a cross cut అడ్డదోవ.
  • thisis a short cut to the place యిది అక్కడికి దాపైనదారి.
  • or piece తునక.
  • or channel కాలవ.

విశేషణం,కోసిన, భేదించిన, తెగిన, ఖండమైన, గాయమైన.

  • the bank is cut by the water నీళ్ల చేత కట్టకోసుకొని పోయినది.
  • cut and dried సర్వసిద్ధమైన, తయారైన.
  • cut offతెగిన.
  • he was cut off by a fever జ్వరము చేత చచ్చినాడు.
  • he is a man evidentlycut out for the work యీ పనిని గురించే యితను పుట్టినవాడుగా వున్నాడు.
  • he was cutout of the job ఆ పని వాడికి తప్పిపోయినది.
  • cut short తెగిపోయిన, తుంచినది,మొండి.
  • he was cut for the stone మూత్రద్వారములో అడుచుకొన్న రాతిని తియ్యడానకైవాడికి సత్రము చేసినారు.
  • a well cut nose సొగుసైన ముక్కు.
  • a sharply cut eye or well shaped of sharp form అందముగా వుండే కన్ను.
  • these words are modern barbarisms.

క్రియ, నామవాచకం, మెలుచుట, యిది పంటిని గురించిన మాట.

  • he cut across the fieldsవాడు పొలములో అడ్డముగా పడి పారిపోయినాడు.
  • they have cut వారి యిద్దరికి మాటలులేవు పగ వచ్చినది.
  • when the teeth are ready to cut పండ్లు మొలిచే సమయములో.
  • the horse cuts యీ గుర్రము నడవడములో ఒక కాలు ఒక కాలికి తాకిన గాయముఅవుతున్నది.

క్రియ, విశేషణం, కోసుట, నరుకుట, తెంచుట తెగవేసుట, చివ్వుట, చెక్కుట, కాటుబెట్టుట.

  • this knife will not cut యీ కత్తి తెగదు.
  • to cut betel nut ఒత్తుట.
  • he cut the limes into halves ఆ నిమ్మకాయలను రెండేసి బద్దలు చేసినాడు.
  • to cut greens తరుగుట.
  • to cutwith scissors కత్తిరించుట.
  • you must cut your hair మంగల వాడి వద్ద వెంట్రుకలుకత్తిరించుకో.
  • these words cut him to the heart యీ మాటలు వాడి మనస్సులోగాలముగా నాటినవి కోస్తున్నవి.
  • the water has cut the bank నీళ్లు కట్టను తెగకోసినది.
  • to timber మానును కొట్టుట నరుకుట.
  • that road cuts my garden ఆ దారి నా తోటనడమ పోతున్నది.
  • he cut them or he cut their acquaintance వాండ్ల విహితమువిడిచిపెట్టినాడు.
  • he cut my wages నా సంబళములో కొంచెము పట్టుకొన్నాడు.
  • to cutaway చివ్వుట.
  • the calf cuts capers దూడగంతులు, వేస్తున్నది.
  • to cut down నరుకుటto cut down a man after being hanged వురితీసిన పీనుగను దించుట.
  • he cut a queer figure వికారమైన వేషము వేసుకున్నాడు, మారు రూపు ధరించినాడు.
  • he cut a grand figure in the world నిండా ప్రసిద్ధుడుగా వుండినాడు.
  • to cut a joke పరిహాసముచేసుట.
  • the horse has cut his knees ` గుర్రానికి మోకాళ్లు కొట్టుకొని పోయినివి.
  • to cut off నరకుట, తెగవేయుట, కొట్టివేసుట.
  • he cut off their entire army వాండ్ల దండునంతాధ్వంసము చేసినాడు, సమూలనాశనము చేసినాడు.
  • disease cut them off in youthరోగము వాండ్లను వయస్సులో తుంచుకొని పోయినది.
  • the river came in a flood and cut us off from them యేరు వెల్లువ వచ్చినందున వాండ్లతో మేము కలిసేటందుకులేకపోయినది.
  • If you cut off my pension what can I do నా కూట్లో రాయి వేస్తేనేనేమి చేసేది.
  • this cuts him off from all hope of success యిందు వల్ల తనకుకూడివస్తున్నదన్న ఆశలేక పోయినది.
  • the final vowel of this word is cut off యీశబ్దమునకు అంత్యమందు వుండే అచ్చు లోపించినది.
  • to cut out or prepare సిద్ధముచేసుట.
  • he cut out two cups out of the ivory ఆ దంతములో తొలిచి రెండు చిప్పలుచేసినాడు.
  • he cut a face out of the stone ఆ రాతిలో ఒక ముఖమును చెక్కినాడు.
  • hecut a piece out of the wood ఆ కొయ్యలో ఒక తునక నరుక్కొన్నాడు.
  • he cut me outనన్ను వోడకొట్టినాడు.
  • I have work cut out for the next 2 years నాకు యింకారెండేండ్లకు పనిసిద్ధముగా వున్నది.
  • to cut to pieces బద్దలు చేయుట.
  • cut the matter short వెయ్యి యేల, వెయ్యి మాటలే తుదకు, మెట్టుకు.
  • he cut the matter short ఆసంగతిని ఒక దెబ్బలో తీర్చినాడు.
  • the child has cut a tooth ఆ బిడ్డకు పల్లు మొలిచినది.

క్రియ, విశేషణం, (add,) he has cut the classics సాహిత్యవిద్యను విడిచిపెట్టినాడు, చాలించినాడు, మానుకొన్నాడు.

  • his father cut him off with a shilling తండ్రి అరరూపాయ యిచ్చి దీనితో సరివెళ్ళమన్నాడు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=cut&oldid=928064" నుండి వెలికితీశారు