dab

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, ముద్ద.

  • he put a dab of cow dung on the wall పేడ వుంటనుగోడమీద తట్టినాడు.
  • he put a dab of paint on my face and ran away నా ముఖము మీద వర్ణము పూసి పరుగెత్తిపోయినాడు, చరిమిపరుగెత్తి పోయినాడు.
  • In low language గట్టివాడు, తెలిసినవాడు.
  • యిది నీచమాట.
  • he is a dab at English వాడు యింగ్లీషులోగట్టివాడు.

క్రియ, విశేషణం, ఒత్తుట.

  • he inked the seal and babbed it on the paper .
  • ముద్రకు మశి చరిమి ఆ కాకితము మీద ఒత్తినాడు.
  • he dabbed the types with ink.
  • అచ్చు అక్షరాలమీద మశి పొట్లమును ఒత్తినాడు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=dab&oldid=928101" నుండి వెలికితీశారు