daily
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియా విశేషణం, ప్రతిదినము, నిత్యము. విశేషణం, ప్రతిదినపు, నిత్యమైన, యెల్లప్పటి. దినందిన.
- he is in doubt about his daily bread వాడికినానాటికి కూడికి అనుమానముగా వున్నది.
- daily accountదినలెక్క.
- daily allowance నానాటి బత్యము.
- daily pay దినకూలి.
- daily rites నిత్యకర్మములు.
- his daily bread వాడి నానాటి భోజనము.
- daily pay దినకూలి.
- daily rites నిత్యకర్మములు.
- his daily bread వాడి నానాటిభోజనము, వాడి యెప్పటి భోజనము. In Luke. X.3.
- ప్రత్యహం అస్మాకం ప్రయోజనియ్యం భోజ్యం దేహి. ప్రయోజనియ్య ఆహారం ప్రతిదినందేహి. భక్ష్యదైనికం .
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).