dangerous
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, అపాయమైన, భయముగల, వుపద్రవకరమైన, ఆపత్కరమైన.
- this will he dangerous యిందుచేత అపాయము వచ్చును.
- a dangerous roadఅపాయమైన మార్గము.
- a dangerous bridge నమ్మరాని వంతెన.
- a dangerous disease అపాయమైన రోగము,.
- నమ్మరాని రోగము.
- he is a dangerous man నమ్మరాని మనిషి.
- a little learning is a dangerous thing అల్ప విద్యావిషం నిత్యము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).