dark
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
విశేషణం, చీకటైన, అంధకారమైన.
- dark weather మందారము.
- a dark lantern గుడ్డిలాంతరు, ఘటదీపము, కుండలో పెట్టిన కాగడా, వత్తి .
- or obscure గూఢమైన, గుప్తమైన.
- this is a dark expression గూఢమైన మాట.
- a man of dark complexion నల్లనివాడు .
- dark eyes కాటుకకండ్లు.
- dark green కాటుకపచ్చ, కప్పుపచ్చ.
- dark red నెత్తురువన్నె.
- dark brown నీలలోహితవర్ణము, వూదావర్ణము.
- dark blue కప్పు నీలివర్ణము.
- a darkdeed పాపిష్టిపని.
- the dark passionsకామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు, అనగా తామస గుణములు.
నామవాచకం, s, obsurity చీకటి, అంధకారము.
- he was sitting in the dark చీకటిలో కూర్చుండినాడు.
- I am quite in the dark about that అదినాకు శుద్ధముగా తెలియదు.
- they kept me in the dark about thisదీన్ని నాకు తెలియనిచ్చినారు కారు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).