dart
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, నామవాచకం, దూరుట, లటుక్కున పైన పడుట.
- as lightningమెరుసుట.
- the dog darted at me కుక్క నామీద లటుక్కున వచ్చిపడ్డది.
- he darted across the road, ఝరాలున దోవకు అడ్డము పోయినాడు.
క్రియ, విశేషణం, వేయుట.
- as a sun beam ప్రసరింపచేసుట.
- she darted a glance at him వాడి మీద కన్ను వేసినది, క్రూరముగాచంపినది.
నామవాచకం, s, వేసుడుబరచి, చేబల్లెము, యీటె, బాణము.
- darts of love మన్మధ బాణములు.
- he made a dart at the bag సంచినిగుంజుకొనేటందుకై ఒడిసి పట్టుకోవచ్చినాడు, సంచిమీదలటుక్కున చెయ్యివేయవచ్చినాడు.
- the snake made a dart tame పాము నన్ను ఒడిసి పట్టుకోవచ్చినది.
- a hawk made a dart at the bird డేగ ఆ పక్షిమీదికి దూకినది,దాన్ని తన్నుకొని పోయినది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).