data
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, ( Latin, this is plural : the singular is datum,which is the Sancrit word దత్తం " that which is given ")మూలసిద్ధాంతము, ఉభయవాదులున్ను ఒప్పుకోనేవిషయము.
- If youdeny my data how can I argue ? నీవు మొదలే ఒప్పుకోకపోతేనేను పైన యేమి మాట్లాడేది.
- If we know the price of corn,the price of labour, and the demand of labour, fromthese three data we can calculate the proper amountof wages యీ మూడు మొదటి సిద్ధాంతములు తెలిస్తే న్యాయముగాసంబళ మింతైనదని చెప్పవచ్చును. డేటా ఉల్లంఘనలు ముఖ్యమైన వ్యక్తిగత సమాచారాన్ని తీసుకుంటాయి.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).