date
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, విశేషణం, తేది వేసుట.
- I date my recovery from last sunday పోయిన ఆదివారము మొదలు నాకు స్వస్థము కావడానకు ఆరంభము.
- this war dates from 1840 యీ యుద్దము1840 సం//లో ఆరంభమైనది.
- Dated, adj. తేదిగల.
నామవాచకం, s, a fruit ఖర్జూరపండు.
- date tree ఖర్జూరపు చెట్టు.
- tree wild date tree యీతచెట్టు.
- of time తేది.
- from thatdate అప్ఫటి నుంచి.
- that custom is now out of date ఆ వాడుకయిప్పుడు లేదు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).